LYRIC

Aada Janmaku Lyrics by Rajasri, Music by Ilayaraja, Garu Singer by Susheela, From (Dalapathi) Telugu Movie Song. ఆడజన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో.

Aada Janmaku Lyrics

Female: Aada Janmaku Enni Shokaalo
Chinni Nannaku Enni Shaapaalo
Saaganee Naa Paata
Etu Saaguno Nee Baata
Adhi Kaadhaa Devuni Aata

Female: Aada Janmaku Enni Shokaalo
Chinni Nannaku Enni Shaapaalo
 Maataade Nee Kannule
Naakavi Punnami Vennele
Nee Chiru Bosinavvuraa
Naakadhi Jaaji Puvvuraa

Female: Veechithe Padi Vaadipovunu
Daiva Sannidhine Cherunu, Ika Emauno
Aada Janmaku Enni Shokaalo
Chinni Nannaku Enni Shaapaalo

Female: Aada Janmaku Enni Shokaalo
Chinni Nannaku Enni Shaapaalo
Saaganee Naa Paata
Etu Saaguno Nee Baata
Adhi Kaadhaa Devuni Aata
Aada Janmaku Enni Shokaalo
Chinni Nannaku Enni Shaapaalo

ఆడజన్మకు ఎన్ని శోకాలో Lyrics

ఆమె: ఆడజన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట
ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట

ఆమె: ఆడజన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఆమె: మాటాడే నీ కన్నులే
నాకవి పున్నమి వెన్నెలే
నీ చిరు బోసి నవ్వురా
నాకది జాజి పువ్వురా

ఆమె: వీచితే పడి వాడిపోవును
దైవసన్నిదినే చేరును, ఇక ఏమౌనో
ఆడజన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఆమె: ఆడజన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఆమె: సాగనీ నా పాట
ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట
ఆడజన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO