LYRIC

Dil Kush Telugu Lyrics by Saraswathi Puthra, Ramajogayya Sastry, Music by Mickey J Meyer, Singer by Javed Ali From సెల్ఫిష్ Telugu Movie Song మేరా దిల్‌ కుష్‌ హువా తుజ్‌ సే ప్యార్ హువా

Dil Kush Telugu Lyrics

Male: Bhalle Bhalle Jhalak Needhe Baalikaa
Nee Vandhakotla Andhamanthaa Naadhikaa
Kaalu Nelakaanthaledhe Naakika
Ee Duniya Bhi Nannu Aapaledhikaa
Dandanaka Dhoom Dhamakaa
Meri Pyaari DhoulathVe Nuvvinkaa

Male: Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mujhko Thu Mili
Thujuko Mein Milaa
Thuje Chodegaa Nahi
Meri Jaane Jaanaa

Male: Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa

Male: Bhalle Bhalle Jhalak Needhe Baalikaa
Nee Vandhakotla Andhamanthaa Naadhikaa
Kaalu Nelakaanthaledhe Naakika
Ee Duniya Bhi Nannu Aapaledhikaa

Male: Hey Rajugaanki Nachesaave
Ninnu Nuvve Muddhu Pettesuko
Intikaada Pandaga Chesesukopove

Male: LuckGala Porive Nuvvu
First Look’kulonenaa
Dhimaakulo Deepam Pettinave
Pedavulapai Naa Pere Raasukoni
Neruga Nanne Cheraga Nelaku Digithive

Male: Mera Dil, Mera Dil Mera Dil
Mera Dil Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mujhko Thu Mili
Thujuko Mein Milaa
Thuje Chodegaa Nahi
Meri Jaane Jaanaa

Male: Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa

Male: Ichhipuchhukune Lekka
Gintha Kooda Thelvadhantaane
Ishtamaithe Laagesukovadame Telusu
Okkasaari Fix Ayithe
Vadhulukonu Dennainaa
Guchhukundhi Nee Meedhe Manasoo
Teri Zindagi Hakkulanni Naavene
Ishq Vaalaa Veelunaama Raasesukunnaane

Male: Mera Dil, Mera Dil Mera Dil
Mera Dil Mera Dil… Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mujhko Thu Mili
Thujuko Mein Milaa
Thuje Chodegaa Nahi
Meri Jaane Jaanaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa

దిల్‌ కుష్‌ హువా Lyrics

అతడు:  భల్లే భల్లే ఝలక్ నీదే బాలికా
నీ వందకోట్ల అందమంతా నాదికా
కాలు నేలకాన్తలేదే నాకిక
ఈ దునియా బీ నన్ను ఆపలేదికా
డండనక ధూమ్ ధమాకా
మేరీ ప్యారి దౌలతువే నువ్వింకా

అతడు:  మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
ముజ్ కో తు మిలీ
తుజుకో మై మిలా
తుజే చోడేగా నహి
మేరీ జానె జానా

అతడు:  మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

అతడు: భల్లే భల్లే జలక్ నీదే బాలికా
నీ వందకోట్ల అందమంతా నాదికా
కాలు నేలకాన్తలేదే నాకికా
ఈ దునియా బీ నన్ను ఆపలేదికా

అతడు: హే రాజుగాన్కి నచ్చేసావే
నిన్ను నువ్వే ముద్దు పెట్టేసుకో
ఇంటికాడ పండగ చేసేసుకో పోవే

అతడు:  లక్కుగల పోరివె నువ్వు
ఫస్ట్ లుక్కులోనేనా
దిమాకులో దీపం పెట్టినవే
పెదవులపై నా పేరే రాసుకొని
నేరుగా నన్నే చేరగా నేలకు దిగితివే

అతడు:  మేర దిల్, మేర దిల్ మేర దిల్
మేర దిల్ మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
ముజ్ కో తు మిలి
తుజుకో మై మిలా
తుజే చోడేగా నహి
మేరీ జానే జానా

అతడు: మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

అతడు: ఇచ్చిపుచ్చుకునే లెక్క
గింత కూడ తెల్వదంటానే
ఇష్టమైతే లాగేసుకోవడమే తెలుసు
ఒక్కసారి ఫిక్సైతే
వదులుకోను దేన్నైనా
గుచ్చుకుంది నీ మీదే మనసూ
తేరి జిందగీ హక్కులన్నీ నావేనే
ఇష్క్ వాలా వీలునామా రాసేసుకున్నానే

అతడు:  మేర దిల్, మేర దిల్ మేర దిల్
మేర దిల్ మేర దిల్… మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
ముజ్ కో తు మిలి… తుజుకో మై మిలా
తుజే చోడేగా నహి
మేరీ జానే జానా

అతడు: మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO