LYRIC
Kannaa Nidurinchara Lyrics and Music M.M. Keeravani, Singers, Sreenidhi, V Srisoumya, From Telugu Movie Baahubali 2 Song మురిపాలా ముకుందా… సరదాల సనందా
Kannaa Nidurinchara Lyrics
Muripaala Mukundaa, Aa Aa
Saradaala Sanandaa
Muripaala Mukundaa
Saradaala Sanandaa
Muripaala Mukundaa
Saradaala Sanandaa
Podha Podhalona
Daagudu Moothalaaparaa
Edha Edhalona
Natinchindhi Chaaluraa
Alasata Ninu Kori Niluchundhiraa
Kannaa Nidurinchara
Naa Kannaa Nidurincharaa
Chitikena Veluni Kondanu Mosina
Kannaa Nidurinchara
Naa Kannaa Nidurinchara
Chilikina Challala
Kundanu Dhochina
Kannaa Nidurincharaa
Naa Kannaa Nidurinchara
Kannaa Nidurincharaa
Naa Kannaa Nidurinchara
Gopela Valuvalatho Chelagi
Alasevemo Gomuga Shayaninchu
Ungili Vennelakai Urike Ubalaatamuke
Oorata Kaliginchu
Syaamanaa… Mohanaa,
Chaalu Chaalu Nee Atamatalu
Pavalinchaka Teeravu Alasatalu
Virise Madhilo Virisayyalu
Kannaa Nidurinchara
Naa Kannaa Nidurinchara
Kanna Nidurincharaa
Naa Kannaa Nidurinchara
Nera Nera Choopulake
Karigi Kadili Neekai
Bira Bira Vachithine
Tadi Tadi Kannulatho
Neepai Vaali Soli
Tamakamu Telipithine
Maadhavaa… Yaadavaa,
Naa Mathi Maali Dhoshamu Jarige
Oo Vanamaali Eddhu Ninnu Podiche
Paapam Antha Naadhenuraa
Kanna Nidurinchara
Naa Kannaa Nidurinchara
Kanna Nidurinchara
Naa Kannaa Nidurinchara
Muripaala Mukundaa
Saradaala Sanandaa
Muripaala Mukundaa
Saradaala Sanandaa
Madhana Madhusoodhanaa
Manohara Manmohanaa
Madana Madhusoodhanaa
Manohara Manmohanaa
Kannaa (Muripaala Mukundaa
Saradaala Sanandaa)
Aananda Aniruddhaa (Kannaa)
Aananda Aniruddhaa
(Kanna Kanna Kanna)
Muripaala Mukundaa
Saradaala Sanandaa
Krishnaa Radhaa Ramanaa
Kannaa Nidurinchara
కన్నా నిదురించరా Lyrics
ఆమె: మురిపాలా ముకుందా,
కోరస్ : ఆ ఆ… సరదాల సనందా
ఆమె: మురిపాలా ముకుందా
సరదాల సనందా
మురిపాలా ముకుందా
సరదాల సనందా
పొద పొదలోన దాగుడు మూతలాపరా
ఎద ఎదలోన నటించింది చాలురా
అలసట నిను కోరి నిలుచుందిరా
ఆమె: కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
చిటికెన వేలున కొండను మోసిన
కన్నా నిదురించరా
కోరస్: నా కన్నా నిదురించరా
చిలికిన చల్లల కుండను దోచిన
ఆమె: కన్నా నిదురించరా
కోరస్: నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కోరస్: పా సా దా ని స ని గ ప మ గ
రి ప మ గ రి సా స ని ప ని స ప మ గ రి
దా ప మ గ రి గ దా గ ప మ గ రి ద ప మ గ రి
స ని దా గ ని స ని దా
ద స ద స రీ ద రి స రి దా
సా ద ప మ గ రీ దా ప మ గ రి స
సస సస స స ససస స రి గ ప ద రి సా
ఆమె: గోపెల వలువలతో
చెలగి అలిసేవేమొ గోముగ శయనించు
ఉంగిలి వెన్నలకై
ఉరికే ఉభలాటముకె ఊరట కలిగించు
శ్యామనా… మోహనా,
చాలు చాలు నీ అటమటలు
పవళించక తీరవు అలసటలు
విరిసే మదిలో విరిసయ్యలు
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
ఆమె: నెర నెర చూపులకే కరిగి కదిలి
నీకై బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో నీపై వాలి సోలి… తమకము తెలిపితినే
మాధవా… యాదవా,
నా మతి మాలి దోషము జరిగే
ఓ వనమాలి ఎద్దు నిన్ను పొడిచె
పాపం అంతా నాదేనురా
ఆమె: కన్నా నిదురించరా
కోరస్: నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
కోరస్: నా కన్నా నిదురించరా
ఆమె: మురిపాలా ముకుందా
సరదాల సనందా
మురిపాలా ముకుందా
సరదాల సనందా
మదనా మధుసూదనా
మనోహర మన్మోహన
మదనా మధుసూదనా
మనోహర మన్మోహన
కన్నా కోరస్: మురిపాలా ముకుందా సరదాల సనందా
ఆమె: ఆనందా అనిరుద్ద (కన్నా) ఆనందా అనిరుద్ద
(కన్నా కన్నా కన్నా) మురిపాలా ముకుందా సరదాల సనందా
ఆమె: కృష్ణ రాధా రమణ కన్నా నిదురించరా
Comments are off this post