LYRIC

Jai Shriram Adipurush Telugu Lyrics by Ramajogayya Sastry, Music by Ajay – Atul, From ప్రభాస్ మూవీ ఆదిపురుష్ సాంగ్. నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం ( శ్రీరాం రాజారాం జై శ్రీరాం)

Jai Shriram Adipurush Telugu Lyrics

Jai Shri Ram Telugu Lyrics

Male: Evaru Edhuru Raagalaru Mee Daariki
Evarikundhi Aa Adhikaram
Parvatha Paadaalu Vaniki
Kadhulutaayi Mee Hunkaaraaniki

Chorus: Nee Saayam Sadaa Memunnaam
Siddham Sarva Sainyam
Sahacharulai Padaa Vasthunnaam
Saphalam Swamy Kaaryam

Male: Maa Balamedhante Neepai Nammakame
Thalapuna Nuvvunte
Shakalam Mangalame
Mahimaanvitha Mantram Nee Naamam

Chorus: Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram

Male: Dharani Moorchillu Nee
Dhanassu Sankaaranadaaniki
Gagana Godaalu Bheethillu
Nee Baana Ghaataaniki

Male: Suryavamsha Prathaapam, O O
Shouryame Nee Swaroopam, O O
Jagathike Dharma Deepam
Nindaina Nee Vigraham

Male: Sandramaina Tataakam, O O
Saahasam Nee Pathaakam, O O
Samara Kreedaathirekam
Kanyaadha Nee Raajasam

Male: Maa Balamedhante Neepai Nammakame
Maatho Nuvvunte Vijayam Nischayame
Mahimaanvitha Mantram Nee Naamam

Chorus: Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram

Chorus: Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram

జై శ్రీరాం జై శ్రీరాం Lyrics

అతడు: ఎవరు ఎదురు రాగలరు మీ దారికి
ఎవరికుంది ఆ అధికారం
పర్వత పాదాలు వణికి కదులుతాయి
మీ హుంకారానికి

కోరస్: నీ సాయం సదా మేమున్నాం
సిద్ధం సర్వ సైన్యం
సహచరులై పదా వస్తున్నాం
సఫలం స్వామి కార్యం

అతడు: మా బలమేదంటే నీపై నమ్మకమే
తలపున నువ్వుంటే
సకలం మంగళమే
మహిమాన్విత మంత్రం నీ నామం

కోరస్: జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం

అతడు: ధరణి మూర్చిల్లు
నీ ధనస్సు శంకారానాదానికి, జారే హో
గగన గోడాలు భీతిల్లు
నీ బాణ ఘాతానికి, జారే హో

అతడు:  సూర్యవంశ ప్రతాపం, ఓ ఓ
శౌర్యమే నీ స్వరూపం, ఓ ఓ
జగతికే ధర్మ దీపం
నిండైన నీ విగ్రహం, ఆ ఆ ఆ

అతడు: సంద్రమైన తటాకం, ఓ ఓ
సాహసం నీ పతాకం, ఓ ఓ
సమరక్రీడాతిరేకం
కన్యాద నీ రాజసం

అతడు:  మా బలమేదంటే నీపై నమ్మకమే
మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే
మహిమాన్విత మంత్రం నీ నామం

కోరస్:  జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం

కోరస్: జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO