LYRIC
Chelli Vinave Lyrics by Bhashya Sree, Music by Vijay Antony, Singer Anurag Kulkarni, From Bichagadu 2 song చెల్లి వినవే నాతల్లి వినవే నీ అన్నను కాను, అమ్మే నేను
Chelli Vinave Lyrics
Chelli Vinave, Naa Thalli Vinave
Nee Annanu Kaanu, Amme Nenu
Chitti Vinave, Naa Bujji Kanave
Nee Puttumachai Untaa Thodu
Usure Pothu Unna
Panchesthaale Naa Preme
Lokam Chinnadhaipoye
Nee Chitu Odilo Bangaru
Chelli Vinave
Naa Thalli Vinave
Nee Annanu Kaanu
Amme Nenu
Bathukule Veedhipaalaina
Ninu Radhamulo Thippukona
Daivame Vidhi Pommannaa
Ninu Viduvane Chitti Kanna
Oopiraagipoyinanu
Aathmanayyi Ne Raanaa
Srushtiloni Premantha Neeku Panchana
Janme Marala Unte
Neeku Ammai Puttanaa
Aakalai Nuvvu Edusthe
Naa Manase Thallipaalai Marige
Naa Velu Pattukuni Neevasthe
Aa Swargame Nela Velise
Bhoomi Baddhalaipoyi
Rendu Mukkale Ayinaa
Uyyaalalle Ne Maari
Ninnu Moyanaa
Janme Marala Unte
Neeku Ammai Puttana
Chelli Vinave
Naa Thalli Vinave
Nee Annanu Kaanu
Amme Nenu
చెల్లి వినవే నా తల్లి వినవే Lyrics
చెల్లి వినవే నా తల్లి వినవే
నీ అన్నను కాను, అమ్మే నేను
చిట్టి వినవే నా బుజ్జి కనవే
నీ పుట్టుమచ్చై ఉంటా తోడు
ఉసురే పోతు ఉన్నా
పంచేస్తాలే నా ప్రేమే
లోకం చిన్నదైపోయే
నీ చిరు ఒడిలో బంగారు
చెల్లి వినవే నా తల్లి వినవే
నీ అన్నను కాను, అమ్మే నేనూ
బతుకులే వీధిపాలైనా
నిను రధములో తిప్పుకోన
దైవమే విడిచి పొమ్మన్నా
నిను విడువనే చిట్టి కన్నా
ఊపిరాగిపోయినను ఆత్మనయ్యి నే రానా
సృష్టిలోని ప్రేమంత నీకు పంచనా
జన్మే మరల ఉంటె
నీకు అమ్మై పుట్టనా
ఆకలై నువ్వు ఏడుస్తే
నా మనసే తల్లి పాలై మరిగే
నా వేలు పట్టుకుని నీవస్తే
ఆ స్వర్గమై నేల వెలిసే
భూమి బద్దలైపోయి
రెండు ముక్కలే అయినా
ఉయ్యాలల్లే నే మారి
నిన్ను మోయనా
జన్మే మరల ఉంటె
నీకు అమ్మై పుట్టనా
చెల్లి వినవే నా తల్లి వినవే
నీ అన్నను కాను, అమ్మే నేను
Comments are off this post