LYRIC
We Have Romeo Telugu Lyrics by Chandra Bose, Music by Devi Sri Prasad, Singers Ranjith From బొమ్మరిల్లు Movie Song వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్ యో యో యో, వీ హవె ఏ రోమియో
We Have Romeo Telugu Lyrics
(We Have A Romeo, We Need A Juliet)
Yo Yo Yo, We Have A Romeo
All That We Need A Juliet
Yo Yo Yo, We Have A Romeo
All That We Need A Juliet
Hey, Padahaaranaala Telugu Juliet
Ekkada Undho Vethukudhaam
Padara Mana Vaadi Chilipi Lifemate
Ekkada Unna Kalupudhaam
Kulamedhainaa Fikar Ledhu, Kala Unte Sare
Mathamedhainaa Digulledhu, Manasunte Sare Sare
Cine Taaro, Tennis Staro, Nachhedhika Neekevaro
We Have A Romeo, We Need A Juliet
We Have A Romeo, We Need A Juliet
Hey, Padahaaranaala Telugu Juliet
Ekkada Undho Vethukudhaam
Yo Yo Yo, We Have A Romeo
All That We Need A Juliet
Yo Yo Yo, We Have A Romeo
All That We Need A Juliet
Chaduvula Sundari Adhigoraa
Nadiche Library Endukuraa
Cell Phone Sogasari Idhigoraa
Epudu Engage Ye Raa
TV Anchor Dekhoraa
Aa Vankara Bhashaku Dandamraa
TATA Gaari Betiraa
Adhi Rupee Roopamraa
Em Kaavalo, Oo… Thanalo Quality, O
Inkaa Neelo, O… Ledhoi Clarity, O
Telcheloga Vayasouthundi
Kaneesam Nootikkati
We Have A Romeo, We Need A Juliet
We Have A Romeo, We Need A Juliet
Hey, Padahaaranaala Telugu Juliet
Ekkada Undho Vethukudhaam
Padara Mana Vaadi Chilipi Lifemate
Ekkada Unna Kalupudhaam
I Can Give You A Reason
To Stay If You Can See In Me
Your Life Your Dreams
Realize Don’t Walk Away
Can’t You See What You Are Living Behind
Andaru Gamanisthu Unte Emandi Ani Pilavaali
Evvaru Pakkana Lekunte Eraa Anaali
Allari Vesham Vesthunte Thalapai Okkati Ivvaali
Alasata Gaani Vasthunte Thalane Nimaraali
Koncham Kopam, O… Koncham Jaali, O
Koncham Swardham, O… Kalisundaali, O
Nanne Naaku Kotthaga Choope Yuvarane Kaavali
We Have A Romeo, We Need A Juliet
We Have A Romeo, We Need A Juliet
Hey, Padahaaranaala Telugu Juliet
Ekkada Undho Vethukudhaam
Padara Mana Vaadi Chilipi Lifemate
Ekkada Unna Kalupudhaam
Yo Yo Yo, We Have A Romeo
All That We Need A Juliet
Yo Yo Yo, We Have A Romeo
All That We Need A Juliet
వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్ Lyrics
వీ హవె ఏ రోమియో… వీ నీడ్ ఏ జూలియట్
యో యో యో… వీ హవె ఏ రోమియో
ఆల్ దట్ వీ నీడ్ ఈజ్ ఏ జూలియట్
యో యో యో, వీ హవె ఏ రోమియో
ఆల్ దట్ వీ నీడ్ ఈజ్ ఏ జూలియట్
హే, పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫుమేట్
ఎక్కడ ఉన్నా కలుపుదాం
కులమేదైనా ఫికర్ లేదు… కల ఉంటే సరే
మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే
సినీ తారో, టెన్నిస్ స్టారో… నచ్చేదిక నీకెవరో
వీ హవె ఏ రోమియో…. వీ నీడ్ ఏ జూలియట్
వీ హవె ఏ రోమియో…. వీ నీడ్ ఏ జూలియట్
హే పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ ఉందో వెతుకుదాం
యో యో యో… వీ హవె ఏ రోమియో
ఆల్ దట్ వీ నీడ్ ఈజ్ ఏ జూలియట్
యో యో యో, వీ హవె ఏ రోమియో
ఆల్ దట్ వీ నీడ్ ఈజ్ ఏ జూలియట్
తత్తై తక తరికిట తోం
తలాంగు తక తరికిట తక తోం
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ
చదువుల సుందరి అదిగోరా
నడిచే లైబ్రరీ ఎందుకురా
సెల్ ఫోన్ సొగసరి ఇదిగోరా
ఎపుడూ ఎంగేజేరా
టీవీ యాంకర్ దేఖోరా
ఆ వంకర భాషకు దండంరా
టాటా గారి భేటీరా
అది రూపీ రూపంరా
ఏం కావాలో, ఓ… తనలో క్వాలిటీ, ఓ
ఇంకా నీలో, ఓ… లేదోయ్ క్లారిటీ, ఓ
తేల్చేలోగా వయసౌతుంది కనీసం నూటొక్కటీ
వీ హవె ఏ రోమియో… వీ నీడ్ ఏ జూలియట్
వీ హవె ఏ రోమియో… వీ నీడ్ ఏ జూలియట్
హే, పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ ఉందో వెతుకుదాం, వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మేటు
ఎక్కడ ఉన్నా కలుపుదాం
ఐ కెన్ గివ్ యు ఏ రీసన్
టు స్టే ఇఫ్ యు కెన్ సి ఇన్ మీ
యువర్ లైఫ్ యువర్ డ్రీమ్స్
రియలైజ్ డోన్ట్ వాక్ అవే
కెన్ట్ యు సి వాట్ యు ఆర్ లీవింగ్ బిహైండ్
అందరు గమనిస్తూవుంటే… ఏమండి అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే… ఏరా అనాలి
అల్లరి వేషం వేస్తుంటే… తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట గాని వస్తుంటే… తలనే నిమరాలి
కొంచం కోపం, ఓ… కొంచం జాలి, ఓ
కొంచం స్వార్ధం, ఓ… కలిసుండాలి, ఓ
నన్నే నాకు కొత్తగా చూపే యువరణే కావాలి
వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్
వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్
పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ ఉందో వెతుకుదాం, వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మేట్
ఎక్కడ ఉన్నా కలుపుదాం, కలుపుదాం
యో యో యో… వీ హవె ఏ రోమియో
ఆల్ దట్ వీ నీడ్ ఈజ్ ఏ జూలియట్
యో యో యో, వీ హవె ఏ రోమియో
ఆల్ దట్ వీ నీడ్ ఈజ్ ఏ జూలియట్
Music Label : Aditya Music
We Have Romeo Telugu Lyrics
Music Label : Aditya Music
Comments are off this post