LYRIC

Leharaayi Telugu Lyrics by Shree Mani, Music by Gopi Sundar, Singer Sid Sriram, From Most Eligible Bachelor Telugu Movie Song. లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి.

Leharaayi Telugu Lyrics

Male: Leharaayee Leharaayee
Leharaayi… Leharaayi
Gunde Vechhanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goruvechhanaina Oosuladhiraayi

Male: Inninaallu Entha Entha Vechaayi
Kallalone Daagi Unna Ammaayi
Sonthamalle Cherukunte
Praanamantha Cheppaleni Haayee, Oo Oo

Male: Leharaayi… Leharaayi
Gunde Vechhanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goruvechhanaina Oosuladhiraayi

Male: Rojoo Chekkilitho
Siggula Thaguvaaye
Rojaa Pedavulatho
Muddhula Godavaaye

Male: Ontagadhilo Mantalannee
Ontiloke Omputhunte
Mari Ninnaa Monnaa
Ontigaa Unnaa Eede Nede Leharaayi

Male: Leharaayi Leharaayi
Gunde Vechhanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goruvechhanaina Oosuladhiraayi

Male: Velaapaalalale Mariche Sarasaale
Thedhi Vaaraale Cheripe Cherasaale
Chanuvu Koncham Penchukuntu
Thanuvu Baruvu Panchukuntu
Manalokam Maikam
Ekam Avuthu Ekaanthaale Leharaayi

Male: Leharaayi Leharaayi
Gunde Vechhanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goruvechhanaina Oosuladhiraayi

Male: Inninaallu Entha Entha Vechaayi
Kallalone Daagi Unna Ammaayi
Sonthamalle Cherukunte
Praanamantha Cheppaleni Haayee

లెహరాయి లెహరాయీ Lyrics

అతడు: లెహరాయి లెహరాయీ
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి

అతడు: ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుకుంటే
ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ

అతడు: లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఆఆ

అతడు: రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే
రోజా పెదవులతో ముద్దుల గొడవాయే
ఒంటగదిలో మంటలన్నీ
ఒంటిలోకే ఒంపుతుంటే
మరి నిన్నా మొన్నా
ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి

అతడు: లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఓ ఓఓ

అతడు: వేళాపాలలలే మరిచే సరసాలే
తేదీ వారాలే చెరిపే చెరసాలే
చనువు కొంచం పెంచుకుంటూ
తనువు బరువే పంచుకుంటూ
మనలోకం మైకం
ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి

అతడు: లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి

అతడు: ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుకుంటే
ప్రాణమంత చెప్పలేని హాయీ,
ఓ ఓ లెహరాయి లెహరాయీ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO