LYRIC
సీతారాముల కళ్యాణం లిరిక్స్ by Senior Samudrala, Song by P. Susheela, Music by Gali Penchala Narasimha Rao From శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
సీతారాముల కళ్యాణం లిరిక్స్
Seetha Raamula Kalyaanam Chuthamu Raarandi
Sri Seetha Raamula Kalyaanam Chuthamu Raarandi
Siri Kalyaanapu Bottunu Petti
Bottunu Petti
Mani Baasikamunu Nudhutanu Katti
Nudhutanu Katti
Paaraanini Paadhaalaku Petti
Aa Aa Aa Aaa Aa AaAa
Paaraanini Paadhaalaku Petti
Pelli Koothurai Velasina Seethaa
Kalyaanamu Chuthamu Raarandi
Sree Seethaa Raamula Kalyaanamu
Chuthamu Raarandi
Sampagi Noonenu Kurulanu Duvvi
Kurulanu Duvvi
Sompuga Kasthoori Naamamu Dheerchi
Naamamu Dheerchi
Chempajavaaji Chukkanu Petti
Aa AaAa AaAa Aa Aa
Chempajavaaji Chukkanu Petti
Pelli Kodukai Velasina Raamuni
Kalyaanamu Chuthamu Raarandi
Sree Seethaa Raamula Kalyaanamu
Chuthamu Raarandi
Jaanaki Dhosita Kempula Provai
Kempula Provai
Raamuni Dhosita Neelapu Raasai
Neelapu Raasai
Aanimuthyamulu Thalambraalugaa
Aa Aa Aa AaAa Aa Aa
Aanimuthyamulu Thalambraalugaa
Iravula Merasina Seethaa Raamula
Kalyaanamu Chuthamu Raarandi
Sree Seethaa Raamula Kalyaanamu
Chuthamu Raarandi
సీతారాములకళ్యాణం చూతమురారండి Lyrics
సీతారాముల కళ్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి
బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి
ఆ ఆ ఆఆ ఆఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము
చూతము రారండి
సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి
నామము దీర్చి
చెంపజవాజి చుక్కను పెట్టీ
ఆ ఆఆఆ ఆఆ ఆఆ
చెంపజవాజి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలసిన రాముని
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము
చూతము రారండి
జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరసిన సీతారాముల
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
Comments are off this post