LYRIC
Yemaiundacho Lyrics by Suresh Banisetti, Music & Sung by Vijay Bulganin. Deepthi Sunaina, Sugi Vijay, Divya, From 2022 Album Song. ఏమైందో ఏమో గాని ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో.
Yemaiundacho Lyrics
Male: Emaindo Emo Gaani
Epudu Leni Ee Manase
Chirunama Lene Leni
Lekhalevo Raase
Male: Emaindo Emo Gaani
Epudu Ledhu Ee Varase
Ye Gamyam Lene Leni
Adugulevo Vese
Male: Kshanamaina Kudurundaleni
Kottha Dhobhuchulaate Idhi
Evaraina Gamaninchaleni
Moodu Hrudayala Godave Idhi
Male: Rekkalu Undi Egirellaleni
Ten To Five Nundi Teesukunna
Chikkula Padda O Pitta Katha Idhi
Male: Emaindo Emo Gaani
Epudu Leni Ee Manase
Chirunama Lene Leni
Lekhalevo Raase
Male: Emaindo Emo Gaani
Epudu Ledhu Ee Varase
Ye Gamyam Lene Leni
Adugulevo Vese
Male: Prema Anocho Pichhi Anocho
Maikamanocho Maaya Anocho
Badha Anocho Benga Anocho
Inkemanocho Yemaiundocho
Male: Nee Chinni Gundelo Unnadhemito
Cheppanivvadhe Daachanivvadhe
Nee Chinni Praname Chitrahimsalo
Ooguthunnadhe Ye YeYe
Male: Nee Chinni Aashaki Teeramekkado
Daari Dochadhe Dhikku Thochadhe
Nee Chinni Janmaki Arthamemito
Ardamavvadhe Ye YeYe
Male: Thongi Chooddaalu Pongi Podaalu
Emi Lekunda Ennaallo
Konte Bhaavalu Kooni Raagalu
Bayata Padakunda Ennello
Male: Ee Kalale Upponge Sandrale
Thappukoleka Ennenni Gandaale
Manasantha Gandaragolaale
Cheppukoleni Nippula Gundaale
Male: Prema Anocho Pichhi Anocho
Maikamanocho Maaya Anocho
Badha Anocho Benga Anocho
Inkemanocho Yemaiundocho
Male: Emaindo Emo Gaani
Epudu Leni Ee Manase
Chirunama Lene Leni
Lekhalevo Raase
Male: Emaindo Emo Gaani
Epudu Ledhu Ee Varase
Ye Gamyam Lene Leni
Adugulevo Vese
Male: Adugantha Dhoorana Unna
Andukoleni Teeremito
Enthentha Daggaraga Unna
Daggaravaleni Sthithi Emito
Male: Guppedu Gunde Chappulla Thaguva
Teerchadamante Adhi Antha Suluvaa
Male: Prema Anocho Pichhi Anocho
Maikamanocho Maaya Anocho
Badha Anocho Benga Anocho
Inkemanocho Yemaiundocho
ఏమైయుండొచ్చో Lyrics
అతడు: ఏమైందో ఏమో గాని
ఎపుడు లేని ఈ మనసే
చిరునామ లేనే లేని
లేఖలేవో రాసే
అతడు: ఏమైందో ఏమో గాని
ఎపుడు లేదే ఈ వరసే
ఏ గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే
అతడు: క్షణమైనా కుదురుండలేని
కొత్త దోబూచులాటే ఇది
ఎవరైనా గమనించలేని
మూడు హృదయాల గొడవే ఇది
అతడు: రెక్కలు ఉండి ఎగిరెళ్లలేని
చిక్కులుపడ్డ ఓ పిట్ట కధ ఇది
అతడు: ఏమైందో ఏమో గాని
ఎపుడు లేని ఈ మనసే
చిరునామ లేనే లేని
లేఖలేవో రాసే
అతడు: ఏమైందో ఏమో గాని
ఎపుడు లేదే ఈ వరసే
ఏ గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే
అతడు: ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో
మైకమనొచ్చో మాయ అనొచ్చో
బాధ అనొచ్చో బెంగ అనొచ్చో
ఇంకేమనొచ్చో ఏమైఉండొచ్చో
అతడు: నీ చిన్ని గుండెలో ఉన్నదేమిటో
చెప్పనివ్వదే దాచనివ్వదే
నీ చిన్ని ప్రాణమే చిత్రహింసలో
ఊగుతున్నదే, ఏ ఏఏ
అతడు: నీ చిన్ని ఆశకి తీరమెక్కడో
దారి దోచదే దిక్కు తోచదే
నీ చిన్ని జన్మకి అర్థమేమిటో
అర్దమవ్వదే, ఏ ఏ ఏ
అతడు: తొంగి చూడ్డాలు… పొంగిపోడాలు
ఏమి లేకుండా ఎన్నాళ్ళో
కొంటె భావాలు కూని రాగాలు
బయట పడకుండా ఎన్నేళ్లో
అతడు: ఈ కలలే ఉప్పొంగే సంద్రాలే
తప్పుకోలేక ఎన్నెన్ని గండాలే
మనసంతా గందరగోళాలే
చెప్పుకోలేని నిప్పుల గుండాలే
అతడు: ప్రేమ అనొచ్చో… పిచ్చి అనొచ్చో
మైకమనొచ్చో… మాయ అనొచ్చో
బాధ అనొచ్చో… బెంగ అనొచ్చో
ఇంకేమనొచ్చో… ఏమైఉండొచ్చో
అతడు: ఏమైందో ఏమో గాని
ఎపుడు లేని ఈ మనసే
చిరునామ లేనే లేని
లేఖలేవో రాసే
అతడు: ఏమైందో ఏమో గాని
ఎపుడు లేదే ఈ వరసే
ఏ గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే
అతడు: అడుగంత దూరాన ఉన్న
అందుకోలేని తీరేమిటో
ఎంతెంత దగ్గరగా ఉన్నా
దగ్గరవలేని స్థితి ఏమిటో
అతడు: గుప్పెడు గుండె చప్పుళ్ళ తగువ
తీర్చడమంటే అది అంత సులువా
అతడు: ప్రేమ అనొచ్చో… పిచ్చి అనొచ్చో
మైకమనొచ్చో… మాయ అనొచ్చో
బాధ అనొచ్చో… బెంగ అనొచ్చో
ఇంకేమనొచ్చో… ఏమైఉండొచ్చో
Comments are off this post