LYRIC
Endikondaalu Eletoda Lyrics From Mangli Shivaratri Song
Singer: Mangli
Music: SK.Baji
Lyrics: Tirupathi Matla
Endikondaalu Eletoda Lyrics In English
Endi Kondalu Eletoda
Adda Bottu Shankaruda
Jhole Pattukuni Thirigetoda
Jagaalanu Gaase Jangamuda
Kantana Garalanni Daasinoda
Kanti Chooputho Srushtini Nadipetoda
Adi Anthyalu Lenivada
Anda Pinda Brahmandaalu Nindinoda
Nagabharanuda Nandi Vahanuda
Kedaarinathuda Kashi Vishweshwaruda
Bheema Shankara Omkaareshwara
Sri Kaaleshwara Maa Rajarajeshwara
Endi Kondalu Eletoda
Adda Bottu Shankaruda
Jhole Pattukuni Thirigetoda
Jagaalanu Gaase Jangamuda
Kantana Garalanni Daasinoda
Kanti Chooputho Srushtini Nadipetoda
Adi Anthyalu Lenivada
Anda Pinda Brahmandaalu Nindinoda
Paalakaaya Gottere
Paayasaalu Vandere
Pappu Bellangalipi
Palaaraalu Panchere
Palaaraalu Panchere
Gandha Deepaalu
Ghanamuga Peliginchere
Gandhaaloo Paapamani
Pabbathuloo Pattere
Pabbathuloo Pattere
Lingana Roopayi
Tambana Kodenu
Kattinavaariki Suttaneeve
Thadibatta Thaanaalu
Gudisuttu Dandaalu
Mokkinavaariki Dikkoo Nevele
Emulaada Rajanna
Srishaila Mallanna
Ye Peruna Pilichina Gaani
Palikete Devudave
Palikete Devudave
Korika Kodukulanicchi
Adigithe Aadabiddalanicche
Thiruthiru Poojalanonde
Maa Inti Devudave
Endi Kondalu Eletoda
Adda Bottu Shankaruda
Jhole Pattukuni Thirigetoda
Jagaalanu Gaase Jangamuda
Kantana Garalanni Daasinoda
Kanti Chooputho Srushtini Nadipetoda
Adi Anthyalu Lenivada
Anda Pinda Brahmandaalu Nindinoda
Nee Aaghna Lenide
Cheemaina Kuttade
Naraluku Andani Nee Leelalu Chitraalule
Leelalu Chitraalule
Koppulo Gangamma Pakkana Parvathamma
Iddaru Sathula Muddula Mukkanteeshwarudave
Mukkanteeshwarudave
Nindokka Poddulu Dandi Naivedyalu
Manasaara Nee Mundu Pettiname
Kailasavaasudu Krunala Devudu
Karunninchamni Ninnu Vedukuntame
Triloka Poojyuda Trishoola Daaruda
Pancha Bhoothaalaku Adhipathini Neevura
Adhipathini Neevura
Sharanu Ani Varamulanicche Dora
Abhisheka Priyuda Advaitha Bhaskarudu
Devana Devullu Mecchinoda
Oggu Jeggula poojalu Andinoda
Anantha Jeeva Kotinelinoda
Neevu Athmalinganeeve Maayaloda
Koti Lingala Darshanam Icchevoda
Kuravi Viranna Vai Dariki Cherinoda
Nataraju Naatyalu Adetoda
Nagupaamunu Medasuttu Suttinoda
Nagabharanuda Nandi Vahanuda
Kedaarinathuda Kashi Vishweshwaruda
Bheema Shankara Omkaareshwara
Sri Kaaleshwara Maa Rajarajeshwara
Endi Kondalu Eletoda
Adda Bottu Shankaruda
Jhole Pattukuni Thirigetoda
Jagaalanu Gaase Jangamuda
Kantana Garalanni Daasinoda
Kanti Chooputho Srushtini Nadipetoda
Adi Anthyalu Lenivada
Anda Pinda Brahmandaalu Nindinoda
ఎండి కొండాలు ఏలేటొడా In Telugu
ఆమె: ఎండి కొండాలు ఏలేటొడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినొడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా
ఆమె: నాగభరణుడా…నంది వాహనుడా
కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా
భీమా శంకరా..ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా
ఆమె: ఎండి కొండాలు ఏలేటొడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినొడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా
ఆమె: పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే
కోరస్: పలరాలు పంచేరే
ఆమె: గండాదీపాలు..ఘనముగా వెలిగించేరే
గండాలు పాపమని.. పబ్బాతులు పట్టేరే
కోరస్: పబ్బాతులు పట్టేరే
ఆమె: లింగనా రూపాయి..తంబాన కోడేను
కట్టినా వారికి సుట్టనీవే…
తడిబట్ట తానలు.. గుడి సుట్టు దండాలు
మొక్కినా వారికీ … దిక్కు నీవేలే
ఆమె: వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి దేవుడావే
కోరస్: పలికేటి దేవుడావే
ఆమె: కోరితే కోడుకులనిచ్చి… అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు… పూజాలనొందే మా ఇంటి దేవుడవే
ఆమె: ఎండి కొండాలు ఏలేటొడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినొడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా
ఆమె: నీ ఆజ్ఞా లేనిదే..చీమైనా కుట్టాధే
నరులకు అందని.. నీ లీలలూ చిత్రాలులే
కోరస్: లీలలూ చిత్రాలులే
ఆమె: కొప్పులో గంగామ్మ… పక్కన పార్వతమ్మ
ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే
కోరస్: ముక్కంటిశ్వరుడావే
ఆమె: నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు.
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా
కరునించామని నిన్నూ.. వెడుకుంటామే
ఆమె: త్రీలోక పూజ్యూడా.. త్రీశూల ధారుడా..
పంచభూతాలకు.. అధిపతివి నీవూరా
కోరస్: అధిపతివి నీవూరా
ఆమె: శరణుఅని కొలిచినా వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా.. ఆద్వైత్వా భస్కరుడా
దేవనా దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల
పూజలు అందినొడా
ఆమె: నాగభరణుడా…నంది వాహనుడా
కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా
భీమా శంకరా..ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా
ఆమె: ఎండి కొండాలు ఏలేటొడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినొడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా
ఎండి కొండాలు ఏలేటొడా Song
Song Lable: Mangli Official
Comments are off this post