LYRIC
Okkade Okkade Lyrics From Sri Manjunadha (Arjun)
Singers: S P Balasubramanyam & Chitra
Music: Hamsalekha
Lyrics: JK Bharavi
Okkade Okkade Lyrics In English
Male: Okkade Okkade ManjunathudOkkade
Okkade Okkade ManjunathudOkkade
Okkade Okkade Manjunathudokkade
Male: Shakthiki Rakthiki Okkade
Bhakthiki Mukthiki Okkade
Dhikkokkade, Okkade Okkade
Manjunathudu Okkade
Male: Nuvvu Raayivannaanu Lene Levannaanu
Chorus: Manjunatha Manjunatha
Male: Garisinche Manasu Unte Neelone Unnaanu Annaavu
Lokaala Dora Kaadhu… Dongavani Chaataanu
Chorus: Manjunatha Manjunatha
Male: Naa Paapa Raasulanni… Dongalle Dochukupoyaavu
Male: Shikshaku Rakshaku Okkade
Karthaku Karmaku Okkade, Dikkokkade
Both: Okkade Okkade Manjunathudokkade
Male: Shankara Shankara Hara Hara Shankara
Murahara Bhavahara Shasi Dhara Shubhakara
Chorus: Jaya Jaya Shambo… Jaya Jaya Chandradharaa
Jaya Jaya Shambo… Jaya Jaya Gangadharaa
Male: Naa Aarthi Teerchaavu… Naa Daari Maarchaavu
Chorus: Manjunatha Manjunatha
Male: Naa Ahankaaraanni Kaalchi Bhasmam Chesaavu
Naa Kanti Deepamalle Kanipinchi Vellaavu
Chorus: Manjunatha Manjunatha
Male: Sugnana Jyothulanu Veliginchi Karuninchaavu
Male: Devudu Jeevudu Okkade
Dharmamu Marmamu
Okkade Harudokkade
Male: Shankara Shankara Hara Hara Shankara
Murahara Bhavahara Shasi Dhara Shubhakara
Jaya Jaya Shambo… Jaya Jaya Chandradharaa
Jaya Jaya Shambo… Jaya Jaya Gangadharaa
Okkade Okkade Lyrics In Telugu
అతడు: ఒక్కడే ఒక్కడే… మంజునాథుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే
అతడు: శక్తికి రక్తికి ఒక్కడే
భక్తికి ముక్తికి ఒక్కడే, దిక్కోక్కడే
ఒక్కడే ఒక్కడే… మంజునాథుడొక్కడే
అతడు: నువ్వు రాయివన్నాను… లేనే లేవన్నాను
కోరస్: మంజునాథ మంజునాథ
అతడు: గరిసించే మనసు ఉంటె… నీలోనే ఉన్నానన్నావు
లోకాల దొర కాదు… దొంగవని చాటాను
కోరస్: మంజునాథ మంజునాథ
అతడు: నా పాపా రాసులన్నీ… దొంగల్లే దోచుకుపోయావు
అతడు: శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు… ఒక్కడే దిక్కొక్కడే
ఇద్దరు: ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే
కోరస్: శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో… జయ జయ చంద్రధర
జయ జయ శంభో… జయ జయ గంగధర
అతడు: నా ఆర్తి తీర్చావు… నా దారి మార్చావు
కోరస్: మంజునాథ మంజునాథ
అతడు: నా అహంకారాన్ని… కాల్చి భస్మం చేసావు
నా కంటి దీపమల్లె… కనిపించి వెళ్ళావు
కోరస్: మంజునాథ మంజునాథ
అతడు: సుజ్ఞాన జ్యోతులను… వెలిగించి కరుణించావు
అతడు: దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మమూ మర్మము ఒక్కడే హరుడొక్కడే
కోరస్: శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో… జయ జయ చంద్రధరా
జయ జయ శంభో… జయ జయ గంగధరా
అతడు: శంకరా… మురహర
శంకర హర హర
జయ జయ శంభో… జయ జయ చంద్రధరా
జయ జయ శంభో… జయ జయ గంగధరా
అతడు: మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ || 2 ||
ఒక్కడే ఒక్కడే Lyrics
Music Label & Source: TeluguOne
Comments are off this post