LYRIC

Raa Raa Naa Mama Lyrics Mr. King Movie

Singer: Mohana Bhogaraju, Dhanunjay
Music: Mani Sharma
Lyrics: Kadali

Raa Raa Naa Mama Lyrics In English

Chorus: Raa Raa RaaRaa RaaRaa Menalla Raa Maawa
They They They They They They Pusthelu Golusulu
TheyThey TheyThey TheyThey Mallelu Maruvaalu
Raa Raa RaaRaa RaaRaa Zaldi Raa Naa Mawa

Female: Ekkadiko Nuv Paaripoyinaa
Ikkadike Ne Ninnu Laaganaa
Poolavaana Ee Sota Soodalevaa
Raa Raa RaaRaa RaaRaa Menalla Raa Maava

Female: Endamavi Laa Sootthavaa
Andhi Andakunda Untavaa
Muchhatantha Nuv Vintava
Muttabothe Dhooram Pothavaa

Female: Poddhu Podupalle
Thaakuthaavu Ravikiranamlaa
Poddhugookagaane Cherathaavu
Kala Venakaala (Maaya Maayagaa)

Male: Are Pattu Patti Raanannaa
Nanu Laage Teguvaa
Mari Andhakunda Nenunte
Thaguvenaa, Aa AaAa
Nannu Korinadaana
Pogarunte Andhame Hoynaa
Edhi Edhi Emainaa
Giri Daati Choodave Jaana

Chorus: Raa Raa RaaRaa RaaRaa Menalla Raa Maawa
They They They They They They Pusthelu Golusulu
TheyThey TheyThey TheyThey Mallelu Maruvaalu
Raa Raa RaaRaa RaaRaa Zaldi Raa Naa Mawa

Female: Thamasalle Ne Pooja Seyanaa
Eeshwarunne Nee Lona Soodanaa
Nallapoosai Naa Ninnu Kuttukonaa

Female: Surrumanna Endalo Neeru Segalaa
Sarruna Thurruna Urike
Vechagunna Reyi Naa Eedu Isakai
Uduku Pogalu Olike

Female: Neerulaaga Raavaa Kshanamaina
Ninnu Ontekodai Daasukona
Sinna Navvulaaga Undalevaa
Seekareni Mullai Guchhukoka

Male: Are Nannu Korinadaana
Kalalunte Chaalave Hoyna
Entha Aatupotainaa
Jadavaali Neeku Puli Koona

Chorus: Raa Raa RaaRaa RaaRaa Menalla Raa Maawa
They They They They They They Pusthelu Golusulu
TheyThey TheyThey TheyThey Mallelu Maruvaalu
Raa Raa RaaRaa RaaRaa Zaldi Raa Naa Mawa

రారా మేనాల్లా రా మావ Lyrics In Telugu

కోరస్: రారా రారా రారా మేనాల్లా రా మావ
తే తే తే తే తే తే పుస్తెలు గొలుసులు
తేతే తేతే తేతే మల్లెలు మరువాలు
రారా రారా రారా జల్దీ రా, నా మావ

ఆమె: ఎక్కడికో నువ్ పారిపోయినా
ఇక్కడికే నే నిన్ను లాగనా
పూలవాన ఈ సోట సూడలేవా
రారా రారా రారా మేనాల్లా రా మావ
తే తే తే తే తే తే

ఆమె: ఎండమావి లా సూత్తవా
అంది అందకుండ ఉంటవా
ముచ్చటంత నువ్ వింటవా
ముట్టబోతే దూరం పోతవా

ఆమె: పొద్దుపొడుపల్లె తాకుతావు రవికిరణంలా
పొద్దుగూకగానే చేరతావు కల వెనకాల
కోరస్: మాయ మాయగా

ఆతడు: అరె పట్టు పట్టి రానన్నా
నను లాగే తెగువా
మరి అందకుండ నేనుంటే
తగువేనా, ఆ ఆఆ
నన్ను కోరినదాన
పొగరుంటే అందమే హొయ్నా
ఏది ఏది ఏమైనా
గిరి దాటి చూడవే జానా

కోరస్: రారా రారా రారా మేనాల్లా రా మావ
తే తే తే తే తే తే పుస్తెలు గొలుసులు
తేతే తేతే తేతే మల్లెలు మరువాలు
రారా రారా రారా జల్దీ రా, నా మావ

ఆమె: తామసల్లె నే పూజ సేయనా
ఈశ్వరుణ్నే నీ లోన సూడనా
నల్లపూసై నా నిన్ను కుట్టుకోనా

ఆమె: సుర్రుమన్న ఎండలో నీరు సెగలా
సర్రున తుర్రున ఉరికే
వెచ్చగున్న రేయి నా ఈడు ఇసకై
ఉడుకు పొగలు ఒలికే

ఆమె: నీరులాగ రావా క్షణమైనా
నిన్ను ఒంటెకోడై దాసుకోనా
సిన్న నవ్వులాగా ఉండలేవా
సీకరేణి ముళ్ళై గుచ్చుకోక

ఆతడు: అరె నన్ను కోరినదాన
కలలుంటే చాలవే హొయ్నా
ఎంత ఆటుపోటైనా
జడవాలి నీకు పులి కూన

కోరస్: రారా రారా రారా మేనాల్లా రా మావ
తే తే తే తే తే తే పుస్తెలు గొలుసులు
తేతే తేతే తేతే మల్లెలు మరువాలు
రారా రారా రారా జల్దీ రా, నా మావ

Song Label Video: Saregama Telugu

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO