LYRIC
Sindhooram Title Lyrics From Sindhooram Movie
Singers: Sai Charan
Music: Gowra Hari
Lyrics: Suddala Ashok Teja
Sindhooram Title Lyrics In English
Male: Aadhipathyame Agendagaa
Anukshanam Rachiyisthunte
Egire Jandaa Hrudayam
Andhera Sindhooram
Male: Niyantha Gaddheku Nichhengaa
Udhyamaanni Nadipisthunte
Pavitra Siddhaanthapu Aathma
Andhera Sindhooram
Chorus: Penu Cheekati Vetuku Nissahaayilaa
Aahaakaaram, Sindhooram Sindhooram
Andhera Sindhooram
Sindhooram Sindhooram
Andhera Sindhooram
Male: Errani Nippulu Kakkadame
Purrela Kuppalu Ekkadane
Dhopidi Nirmoolanamante
Aruna Prapancham Vasthundhaa
Male: RussiaLo Soviet Gelichindhaa
Germany Godanu Aapindhaa
China Kainaa Vachhindaa
Sama Samaajaanni Techhindhaa
Male: Nazi Niyantha Hitler Tho
Nihathulaina Yudulakannaa
Kasaayi Niyantha Mussolinitho
Khathamaina Yodhulakanna
Dharithrilone Karmika Niyantha
Dhahanam Chesina Praanalekkuva
Charithralone Karkasha Niyantha
Paarinchina Rudhirapu Nadhulekkuva
Chorus: Sindhooram Sindhooram
Andhera Sindhooram
Sindhooram Sindhooram
Andhera Sindhooram
Male: Police Thuphaki Jatharalo
Naksals Mandhu Paatharalo
Unnatha Vargamu Shavaalu Enni
Nimna Jaathi Amarulu Endaru
Male: Rajakeeya Chadarangamlo
Aahuthaina Yuva Samidallo
Bali Ichhe Jeevaalallo
Puli Epudaina Bali Ayyindaa
Puli Epudaina Bali Ayyindaa
Chorus: Sindhooram Sindhooram
Andhera Sindhooram
Sindhooram Sindhooram
Andhera Sindhooram
సింధూరం టైటిల్ Lyrics In Telugu
ఆతడు: ఆదిపత్యమే ఏజెండగా
అనుక్షణం రచియిస్తుంటే
ఎగిరే జెండా హృదయం
అందేరా సింధూరం
ఆతడు: నియంత గద్దెకు నిచ్చెనగా
ఉద్యమాన్ని నడిపిస్తుంటే
పవిత్ర సిద్ధాంతపు ఆత్మ
అందేరా సింధూరం
కోరస్: పెనుచీకటి వేటుకు నిస్సహాయులా
ఆహాకారం, సింధూరం సింధూరం
అందేరా సింధూరం
సింధూరం సింధూరం
అందేరా సింధూరం
ఆతడు: ఎర్రని నిప్పులు కక్కడమే
పుర్రెల కుప్పలు ఎక్కడనే
దోపిడి నిర్మూలనమంటే
అరుణ ప్రపంచం వస్తుందా
ఆతడు: రష్యాలో సోవియట్ గెలిచిందా
జర్మనీ గోడను ఆపిందా
చైనా కైనా వచ్చిందా
సమ సమాజాన్ని తెచ్చిందా
ఆతడు: నాజీ నియంత హిట్లర్ తో
నిహతులైన యూదులకన్నా
కసాయి నియంత ముస్సోలినితో
ఖతమైన యోధులకన్నా
ధరిత్రిలోనే కార్మిక నియంత
దహనం చేసిన ప్రాణాలెక్కువ
చరిత్రలోనే కర్కశ నియంత
పారించిన రుధిరపు నదులెక్కువ
కోరస్: సింధూరం సింధూరం
అందేరా సింధూరం
సింధూరం సింధూరం
అందేరా సింధూరం
ఆతడు: పోలీస్ తుఫాకీ జాతరలో
నక్సల్స్ మందు పాతరలో
ఉన్నత వర్గము శవాలు ఎన్ని
నిమ్నజాతి అమరులు ఎందరు.?
ఆతడు: రాజకీయ చదరంగంలో
ఆహుతైన యువ సమిదల్లో
బలి ఇచ్చే జీవాలల్లో
పులి ఎపుడైనా బలి అయ్యిందా
పులి ఎపుడైనా బలి అయ్యిందా
కోరస్: సింధూరం సింధూరం
అందేరా సింధూరం
సింధూరం సింధూరం
అందేరా సింధూరం
సింధూరం సింధూరం
అందేరా సింధూరం
Song Label & Source: Aditya Music
Comments are off this post