LYRIC

Bhalegundi Baalaa Lyrics by Penchal Das, Sung by Nutana Mohan, Music by Mickey J Meyer, From శ్రీకారం Telugu Movie Song. వచ్చానంటివో, పోతానంటివో. వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే. అలకల సిలకా

Bhalegundi Baalaa Lyrics

Male: Vachanantivo, Pothanantivo
Vagalu Palukuthaave
Kattaminda Poyye… Alakala Silakaa
Bhalegundi Baalaa
Dhaani Edhaana… Dhaani Edhaana
Dhaani Edhaana Unde
Poola Poola Raika Bhalegundhi Baalaa

Male: Vachaanantivo, Pothaanantivo
Vagalu Palukuthaave
Vachaanantivo, Pothaanantivo
Vagalu Palukuthaave

Male: Kattaminda, Haa… Kattaminda, Bhale
Kattaminda Poyye… Alakala Silakaa
Bhalegundi Baalaa
Daani Edhaana… Dhaani Edhaana
Daani Edhaana Unde
Poola Poola Raika Bhalegundhi Baalaa

Male: Arererere, Naari Naari Vayyaari Sundari
Navvu Mokhamu Dhaana
Naaree Naaree Vayyaari Sundari
Navvu Mokhamu Dhaana

Male: Nee Navvu Mokham… Nee Navvu Mokham
Nee Navvu Mokham Mindha
Nanganaachi Alaka Bhalegundi Baalaa
Nee Navvu Mokham Mindha
Nanganaachi Alaka Bhalegundi Baalaa

Male: Vachaanantivo, Pothaanantivo
Vagalu Palukuthaave
Kattaminda Poyye… Alakala Silakaa
Bhalegundi Baalaa
Dhaani Edhaana Unde
Poola Poola Raika Bhalegundhi Baalaa

Chorus: Ho OoOo Ho OoOo
OoOoOo Oo Oo OoOoOo Oo Oo
OoOo Oo OoOo Oo
Arare Arare Arre Arre Arre Arre

Male: Thikkaregi Ekkinaavu Komali
Alaka Nulaka Mancham
Thikkaregi Ekkinaavu Komali
Alaka Nulaka Mancham

Male: Alasandha Povva Neeku
Alaka Elane Agudu Seya Thagunaa
Alasandha Povva Neeku
Alaka Elane Agudu Seya Thagunaa

Male: Vachaanantivo… Arre Vachhaanantivo, Oo OoOo
Vachaanantivo, Pothaanantivo… Vagalu Palukuthaave
Kattaminda Poyye… Alakala Silakaa
Bhalegundi Baalaa… (Ye Baalaa)
Dhaani Edhaana Unde
Poola Poola Raika Bhalegundhi Baalaa

Male: Arererere, Suruku Soopu Sorakatthulisarake
Sintha Ela Baalaa
Suruku Soopu Sorakatthulisarake
Sintha Ela Baalaa
Kaaramaina, Mudhi Kaaraamaina

Male: Mudhi Kaaramaina Moothi Irupulu
Bhalegunnaye Baalaa
Nee Alaka Theeranoo
Emi Bharanamu Ivvagalanu Bhaama

Female: Ennelaina Emantha Nachhadhu
Uu Uu Uu
Ennelaina Emantha Nachhadhu
Nuvvu Leni Chotaa
Ennelaina Emantha Nachhadhu
Nuvvu Leni Chotaa

Female: Nuvvu Pakkanunte… Nuvvu Pakkanunte
Nuvvu Pakkanunte… Inkemi Vaddhule
Chentha Chera Raavaa
Inkanaina Pattinchukuntanani
Maata Ivvu Maavaa
Thurrumantu Paikegiripoddhi
Naa Alaka Sitikalona

భలేగుంది బాలా Lyrics

అతడు: వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే… అలకల సిలకా
భలేగుంది బాలా
దాని ఎధాన… దాని ఎధాన
దాని ఎధాన ఉండే
పూల పూల రైక భలేగుందే బాలా

అతడు: వచ్చానంటివో… పోతానంటివో
వగలు పలుకుతావే
వచ్చానంటివో… పోతానంటివో
వగలు పలుకుతావే

అతడు: కట్టమింద, హ్హా… కట్టమింద, భలే
కట్టమింద పొయ్యే… అలకల సిలకా
భలేగుంది బాలా
దాని ఎధాన… దాని ఎధాన
దాని ఎధాన ఉండే
పూల పూల రైక భలేగుందే బాలా

అతడు: అరెరెరెరే, నారి నారి వయ్యారి సుందరి
నవ్వు మొఖముదాన
నారీ నారీ వయ్యారి సుందరి
నవ్వు మొఖముదాన

అతడు: నీ నవ్వు మొఖం… నీ నవ్వు మొఖం
నీ నవ్వు మొఖంమింద
నంగనాచి అలక భలేగుంది బాలా
నీ నవ్వు మొఖంమింద
నంగనాచి అలక భలేగుంది బాలా

అతడు: వచ్చానంటివో, పోతానంటివో
వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే
అలకల సిలకా భలేగుంది బాలా
దాని ఎధాన ఉండే
పూల పూల రైక భలేగుందే బాలా

కోరస్: హో ఓ ఓ హో ఓ ఓ
ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ
ఓఓ ఓ ఓఓ ఓ
అరరే అరరే అరె అరె అరె అరె

అతడు: తిక్కరేగి ఎక్కినావు కోమలి
అలక నులక మంచం
తిక్కరేగి ఎక్కినావు కోమలి
అలక నులక మంచం

అతడు: అల సందా పోవ్వ నీకు
అలక ఏలనే అగుడు సేయ తగునా
అల సందా పోవ్వ నీకు
అలక ఏలనే అగుడు సేయ తగునా

అతడు: వచ్చానంటివో… అరె వచ్చానంటివో… ఓ ఓఓ
వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే
అలకల సిలకా భలేగుంది బాలా (ఏ బాలా)
దాని ఎధాన ఉండే
పూల పూల రైక భలేగుందే బాలా

అతడు: అరెరెరెరే, సురుకు సూపు సొరకత్తులిసరకే… సింత ఏల బాలా
సురుకు సూపు సొరకత్తులిసరకే… సింత ఏల బాలా
కారమైన, ముది కారామైన
ముది కారమైన మూతి ఇరుపులు… భలేగున్నయే బాలా
నీ అలక తీరనూ… ఏమి భరణము ఇవ్వగలను భామ

ఆమె: ఎన్నెలైన ఏమంత నచ్చదూ… ఊ ఊఊ
ఎన్నెలైన ఏమంత నచ్చదూ… నువ్వు లేని చోటా
ఎన్నేలైన ఏమంత నచ్చదూ… నువ్వు లేని చోటా

ఆమె: నువ్వు పక్కనుంటే
నువ్వు పక్కానుంటే
నువ్వు పక్కనుంటే
ఇంకేమి వద్దులే
చెంత చేర రావా

ఆమె: ఇంకనైన పట్టించుకుంటనని
మాట ఇవ్వు మావా
తుర్రుమంటు పైకెగిరిపోద్ది
నా అలక సిటికలోన

Music Label: Sony Music South

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO