LYRIC
Cash Ante Daivam Lyrics by Tegimpu Movie
Singers: Anudeep Dev & Sindhuja Srinivasan
Music: Ghibran
Lyrics: Sri Sai Kiran
Cash Ante Daivam Lyrics In English
Male: Brathukuni Kuduruga
Vadhaladhu Cash
Inumuku Paramuku
Dhanamata Dosth
Male: Money in the Bank, And
Bank is the Boss
Thana Jathanodhilithe Teerani Loss
Male: Brathukuni Kuduruga
Vadhaladhu Cash
Dhanamuke Mathi Chedi
Mana Katha Close
Male: Money in the Bank, And
Bank is the Boss
Thana Jathanodhilithe Teerani Loss
Male: Adugadugaduguna Aagani Uruku
Manishiki Inthati Aashalu Endhuku
Swissulo Terachina Khatha Lekkaku
Ikkademo EMI Lu Teeravu Manaku
Male: Cash Ante Daivamraa
Are Thanakevadaina Bhakthuderaa
Cash Ante Daivamra
Thana Valakevadaina Padathaduraa
Chorus: Tallaala Tallaala TallaalaLaa
Tallaala Tallaala TallaalaLaa
Tallaala Tallaala TallaalaLaa
Tallaala Tallaala TallaalaLaa ||2||
Male: Manishini Mrugamuga
Maarchunu Money
Chorus: Loan Kaavaala Bro.?
Trap Adhi Honey
Male: Digital World Idhi Maaye Ani
Jagrattha Ledhante Thalakindhulanni
Male: Rojulenno Kashtapadi
Daachukunna Sommu
Adhi Dochutake Kadha
Intha Pedda Race
Male: Sharp Gaa Nuvvunte
Neeve Anni Rules
Kontha Focus Thappindho
Motthamanthaa Close
Male: Cash Ante Daivamraa
Are Thanakevadaina Bhakthuderaa
Cash Ante Daivamra
Thana Valakevadaina Padathaduraa ||2||
Chorus: Tallaala Tallaala TallaalaLaa
Tallaala Tallaala TallaalaLaa
Tallaala Tallaala TallaalaLaa
Tallaala Tallaala TallaalaLaa ||2||
Cash Ante Daivam Lyrics In Telugu
ఓయ్ ఓయ్
బ్రతుకుని కుదురుగా
వదలదు క్యాష్
ఇనుముకు పరముకు
ధనమట దోస్త్
అతడు: మనీ ఇన్ ద బ్యాంక్, అండ్
బ్యాంక్ ఈస్ ద బాస్
తన జతనొదిలితె తీరని లాస్
అతడు: బ్రతుకుని కుదురుగా
వదలదు క్యాష్
ధనముకే మతి చెడి
మన కథ క్లోజ్
అతడు: మనీ ఇన్ ద బ్యాంక్, అండ్
బ్యాంక్ ఈస్ ద బాస్
తన జతనొదిలితె తీరని లాస్
అతడు: అడుగడుగడుగున
ఆగని ఉరుకు
మనిషికి ఇంతటి
ఆశలు ఎందుకు
అతడు: స్విస్సులో తెరచిన
ఖతా లెక్కకూ
ఆమె: ఇక్కడేమో ఈఎంఐ లు
తీరవు మనకు
అతడు: క్యాష్ అంటే దైవంరా
అరె తనకెవడైనా భక్తుడేరా
క్యాష్ అంటే దైవంరా
తన వలకెవడైనా పడతడురా
కోరస్: తల్లాల తల్లాల తల్లాలలా
తల్లాల తల్లాల తల్లాలలా
తల్లాల తల్లాల తల్లాలలా
తల్లాల తల్లాల తల్లాలలా… ||2||
అతడు: మనిషిని మృగముగ
మార్చును మనీ
కోరస్: లోన్ కావాలా బ్రో?
ట్రాప్ అది హనీ
ఆమె: డిజిటల్ వర్ల్డ్ ఇది మాయే అని
జాగ్రత లేదంటే తలకిందులన్నీ
ఆమె: రోజులెన్నో కష్టపడి
దాచుకున్న క్యాష్
అది దోచుటకే కద
ఇంత పెద్ద రేస్
అతడు: షార్పుగా నువ్వుంటే
నీవే అన్నీ రూల్స్
కొంత ఫోకస్ తప్పిందో
మొత్తమంతా క్లోజ్
అతడు: క్యాష్ అంటే దైవంరా
అరె తనకెవడైనా భక్తుడేరా
క్యాష్ అంటే దైవంరా
తన వలకెవడైనా పడతాడురా ||2||
కోరస్: తల్లాల తల్లాల తల్లాలలా
తల్లాల తల్లాల తల్లాలలా
తల్లాల తల్లాల తల్లాలలా
తల్లాల తల్లాల తల్లాలలా ||2||
క్యాష్ అంటే దైవంరా Song
Music Label: Zee Music South
Comments are off this post