LYRIC
Allasani Lyrics ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు Movie
Singers: Harini & Sri Krishna
Music: SV Krishna Reddy
Lyrics: Shree Mani
Allasani Lyrics In English
Female: Prema Raaranga Raase Kaavyam
Suswaram Sumanoharam
Adhire Adharam Kurise Madhuram
Male: Allasani Vari Allika… Ee Keerthanendhuke, Hm Mm Mm
Female: Nannu Kaachukunna Sainika… Idhi Neeku Kaanuke
Male: Poovulo Thenelaa… Premalo Padinaava
Female: Thenelo Theepilaa… Thelisee Adigaava
Male: Gundepalli Loni Kondapalli Bomma
Gunde Dhaati Vellake
Female: Bondumalle Nunchi Thella Rangu Veedi
Velle Roju Raadhule
Male: Allasani Vari Allika… Ee Maata Chaalika
Female: Nannu Kaachukunna Sainika Nee Vente Nenika
Female: Nee Thodu Unte Chaale Edhaina Chesesthale
Kaagitham Padavaina Sandhraalu Dhaatesthale
Male: Edu Rangula Chandamama Nuvvetta Puttinaave
Edu Vinthale Chinnaboye Sarikottha Vintha Nuvve
Female: Sipayi Chethilo Thupaki Kuda Intha Pelchaledhe
Nee Theepi Maatala Thootalu Thaaki
Manasu Thadisila Thelipoye
Male: Allasani Vari Allika Aa Manasu Chaalika
Female: Nannu Kaachukunna Sainika Ee Janma Needhika
Male: Naa Poola Chokka Paine Nee Cheyi Padithe Chaale
Geethallo Unde Poole Pranamtho Lechosthaaye
Female: Entha Thirigina Bhoomi Parugulu Suryudunna Vaipe
Entha Aapina Prema Adugulu Nuvvu Unna Vaipe
Male: Bommalni Amme Pillaadilone Prema Chusinaave
Nee Gunde Loni Ee Chinni Chote Koti Koti Raajyala Saate
Female: Nannu Kaachukunna Sainika Nee Rani Nenika
Male: Allasani Vari Allika Nee Raju Nenika
Allasani Lyrics In Telugu
ఆతడు: ప్రేమ రారంగ రాసే కావ్యం
సుస్వరం సుమనోహరం
అదిరే అధరం కురిసే మధురం
ఆతడు: అల్లసాని వారి అల్లిక… ఈ కీర్తనెందుకే
హ్మ్ మ్ మ్ మ్ మ్
ఆమె: నన్ను కాచుకున్న సైనిక… ఇది నీకు కానుకే
ఆతడు: పూవులో తేనెలా… ప్రేమలో పడినావా
ఆమె: తేనెలో తీపిలా… తెలిసీ అడిగావా
ఆతడు: గుండెపల్లిలోని కొండపల్లి బొమ్మ
గుండె దాటి వెళ్ళకే
ఆమె: బొండుమల్లె నుంచి తెల్లరంగు వీడి
వెళ్ళే రోజు రాదులే
ఆతడు: అల్లసాని వారి అల్లిక ఈ మాట చాలిక
ఆమె: నన్ను కాచుకున్న సైనికా నీ వెంటే నేనిక
ఆమె: నీతోడు ఉంటె చాలే ఏదైనా చేసేస్తాలే
కాగితం పదవైనా సంద్రాలు దాటేస్తాలే
ఆతడు: ఏడు రంగుల చందమామ నువ్వెట్టా పుట్టినావే
ఏడు వింతలే చిన్నబోయే సరికొత్త వింత నువ్వే
ఆమె: సిపాయి చేతిలో తుపాకీ కూడా ఇంత పేల్చలేదే
నీ తీపి మాటల తూటాలు తాకి మనసు తడిసిలా తేలిపోయే
ఆతడు: అల్లసాని వారి అల్లిక ఆ మనసు చాలిక
ఆమె: నన్ను కాచుకున్న సైనిక… ఈ జన్మ నీదిక
ఆతడు: నా పూలచొక్క పైనే నీ చేయి పడితే చాలే
గీతలో ఉండే పూలే ప్రాణంతో లేచొస్తాయే
ఆమె: ఎంత తిరిగినా భూమి పరుగులు సూర్యుడున్నవైపే
ఎంత ఆపినా ప్రేమ అడుగులు నువ్వు ఉన్నవైపే
ఆతడు: బొమ్మల్ని అమ్మే పిల్లాడిలోనే ప్రేమ చూసినావే
నీ గుండెలోని ఈ చిన్ని చోటే కోటి కోటి రాజ్యాల సాటే
ఆమె: నన్ను కాచుకున్న సైనిక నీ రాణి నేనిక
ఆతడు: అల్లసాని వారి అల్లిక… నీ రాజు నేనిక
పూవులో తేనెలా… ప్రేమలో పడినావా
అల్లసాని Lyrics
Music Label: Saregama Telugu
Comments are off this post