LYRIC

Bangu Aaku Thechi Lyrics

Singer: Yogi Sekar
Music: Yuvan Shankar Raja
Lyrics: Kalyan Chakravarthy
Song Label & Source: Sony Music South

Bangu Aaku Thechi Lyrics In English

Male: Aa, Bangu Aaku Techi… Aa
OCB Lo Guchi… AaAaa Aa
Bangu Aaku Techi… Aa
Aa, OCB Lo Guchi

బంగు ఆకు తెచ్చి Lyrics In Telugu

ఆతడు: ఆ, బంగు ఆకు తెచ్చి… ఆ
ఓసీబి లో గుచ్చి… ఆఆ ఆ
బంగు ఆకు తెచ్చి… ఆ
ఆ, ఓసీబి లో గుచ్చి

ఆతడు: చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క చిక్క
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క… (బూమరే)

ఆతడు: హే, చిలకు చిక్క ఉయ్యాలూగెనే
అరె పచ్ఛా చిలుక ఉయ్యాలూగెనే, (గిజా)
చిలకు చిక్క ఉయ్యాలూగెనే
అరె పచ్ఛా చిలుక ఉయ్యాలూగెనే
(మైమరచి)

కోరస్: వైబ్ మ్యానా… వైబ్ మ్యానా
(తికమక మక డుర్రే)

ఆతడు: చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క చిక్క, (వైబ్ మ్యానా)
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క, (తికమక మక డుర్రే)

కోరస్: అడ్డాలోనే తోపు… తోపు లేపే టాపు
టాపులోన డోపు… డోపు కొట్టి ఊపు
అడ్డాలోనే తోపు… తోపు లేపే టాపు
టాపులోన డోపు… డోపు కొట్టి ఊపు

ఆతడు: గిలిగిలి గిలి అలివేణి
మత్తు గిలి, మత్తు గిలి
మత్త గిలే చు… మత్తు గిలే చు
గిలిగిలి గిలి అలివేణి
మత్తు గిలి, మత్తు గిలి
మత్త గిలే చు… మత్తు గిలేచు

కోరస్: (మామ మర్ గయా)
ఆతడు: కుంతల జలధిలోన
స్నానముంది వెళ్దామా
కుంతల జలధిలోన
స్నానముంది వెళ్దామా

ఆతడు: కుంతల జలధిలోన
స్నానముంది వెళ్దామా
కుంతల జలధిలోన
స్నానముంది వెళ్దామా

ఆతడు: ఓమిట్టియా… ఓమిట్టియా
ఓమిట్టియా ఊలా
జి జి కి పక్కిడి… జి జి కి పక్కిడి
జి జి కి పక్కిడి… గిలియా

ఆతడు: ఓమిట్టియా… ఓమిట్టియా
ఓమిట్టియా ఊలా
జి జి కి పక్కిడి… జి జి కి పక్కిడి
జి జి కి పక్కిడి… గిలియా

ఆతడు: చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క
కోరస్: మామ మర్ గయా)

ఆతడు: క్రికెట్ బ్యాటు గ్రిప్పు
యు1 పాట ట్రిప్పు
పది రూపాయ్ బెట్టు
పాట పక్కా హిట్టు

ఆతడు: టప్పం గుత్తి సాంగో
ప్రదీప్ యువన్ కాంబో
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క చిక్క
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క
కోరస్: ప్రదీప్ యువన్ ప్రదీప్ యువన్
ప్రదీప్ యువన్ ప్రదీప్ యువన్ కాంబో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO