LYRIC
Evariki Vaare Lyrics
Singer: Harish Sivaramakrishnan
Lyrics: Ramajogayya Sastry
Evariki Vaare Lyrics In English
Male: Evariki Vaare… Evariki Vaare
Atu Itu Vere Ayinaare, Arere
Telisina Vaare… Manasuna Manasule
Dhaarulu Verai Kadilaare, Arere
Male: Jatha Kalisi Melisi
Unnaaranu Maata Maruvagalama
Ipudenti Ilaaga Vidiga Ani
Prashnaladaga Galama
Male: Epudemi Jaruguthunna
Adhi KaalaGamana Mahima
Katha Kadhile Kadhalikanu
Savarincha Taramaa
Chorus: Kanulaku Pante Apudu
Kalavani Jante Ipudeenaadu
Paavulu Kadipe Paivaadu
Epude Aatanu Etu Maluputhaado
Ooha Kandhadu
Male: Ee Kshanamu Gunde Bharuvu
Maru Kshnamu Kaastha Suluvu
Ee Kshanamu Gunde Bharuvu
Maru Kshnamu Kaastha Suluvu
Okalaage Adugu Padadhe
Ee Bathuku Dhaari Podavu
Male: Prathi Kanula Velugu Veere
Kadha Ninna Monna Varaku
Edha Chivuku Manna Baadhe
Thama Manchi Koru Manaku
Male: Cheli Sagamu Minuku Minukainadi
Nindu Vennela Taluku
Iruvuriki Yedabaatu
Ye Kaanti Koraku
Chorus: Kanulaku Pante Apudu
Kalavani Jante Ipudeenaadu
Paavulu Kadipe Paivaadu
Epude Aatanu Etu Maluputhaado
Ooha Kandhadu
Evariki Vaare Lyrics In Telugu
Male: ఎవరికి వారే… ఎవరికి వారే
అటు ఇటు వేరే అయినారే, అరెరే
తెలిసినవారే… మనసున మనసులే
దారులు వేరై కదిలారే, అరెరే
Male: జత కలిసి మెలిసి
ఉన్నారనుమాట మరువగలమా?
ఇపుడేంటి ఇలాగ విడిగా
అని ప్రశ్నలడగగలమా?
Male: ఎపుడేమి జరుగుతున్నా
అది కాలగమన మహిమ
కథ కదిలే కదలికను
సవరించ తరమా
Chorus: కనులకు పంటే అపుడు
కలవని జంటే ఇపుడీనాడు
పావులు కదిపే పైవాడు
ఎపుడే ఆటను ఎటు
మలుపుతాడో ఊహకందడు
Male: ఈ క్షణము… గుండె బరువూ
మరు క్షణము కాస్త సులువూ
ఈ క్షణము గుండె బరువు
మరు క్షణము కాస్త సులువు
ఒకలాగే అడుగు పడదే
ఈ బతుకు దారి పొడవు
Male: ప్రతి కనుల వెలుగు వీరే కదా
నిన్న మొన్న వరకు
యద చివుకుమన్న బాధే
తమ మంచి కోరు మనకు
Male: చెలి సగము… మినుకు మినుకైనది
నిండు వెన్నెల టెన్ టు ఫైవ్ తలుకు
ఇరువురికి ఎడబాటు… ఏ కాంతి కొరకు
Chorus: కనులకు పంటే అపుడు
కలవని జంటే ఇపుడీనాడు
పావులు కదిపే పైవాడు
ఎపుడే ఆటను ఎటు
మలుపుతాడో ఊహకందడు
Male: ఎవరికి వారే… ఎవరికి వారే
అటు ఇటు వేరే అయినారే, అరెరే
ఎవరికి వారే… ఎవరికి వారే Song Info
Singer | Harish Sivaramakrishnan |
Music | Leon James |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Vishwak Sen, Mithila Palkar |
Song Label & Source |
Comments are off this post