LYRIC
Nimma Nimma Danimma Pandu Roo Lyrics
Singer: Peddapuli Eshwar
Writer: Nagendhar dandempally
Nimma Nimma Danimma Pandu Roo Lyrics In English
Nimma Nimma Danimma Pandu Roo Lyrics In Telugu
Male: నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
Male: గంధపు పరిమళ అందపు సుందరి
సాటు సాటుగా ఊరిస్తున్నది
మొహం చూస్తే బలే మస్తుగా ఉన్నది
కానీ పిల్ల కంత్రిది ఉన్నది
నిమ్మ నిమ్మ …
Male: నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
Male: కనులే చూస్తే కమలాలు
నడమే సన్నని బలపాలు
కనులే చూస్తే కమలాలు
నడమే సన్నని బలపాలు
Male: నడకల ఉన్నాయి సెలయేర్లు
చెయ్యక పోరి నకరాలు
నడకల ఉన్నాయి సెలయేర్లు
చెయ్యకు పోరి నకరాలు
నిమ్మ నిమ్మ …
Male: నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
Male: టక్కుల మారి టక్కరి రో
టెక్కులు పోకు చిక్కదురో
టక్కుల మారి టక్కరి రో
టెక్కులు పోకు చిక్కదురో
Male: లెక్కకు మించిన సొగసులో రో
నా మనసుకేసింది కళ్ళెమురో
లెక్కకు మించిన సొగసులో రో
నా మనసుకేసింది కళ్ళెమురో
నిమ్మ నిమ్మ …
Male: నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
Male: జంపర్ బంపర్ షేపులు రో
జంతర్ మంతర్ జాదుదిరో
జంపర్ బంపర్ షేపులు రో
జంతర్ మంతర్ జాదుదిరో
Male: తిప్పలు పెట్టే చిన్నదిరో
చూపులతో కవ్వించెనురో
తిప్పలు పెట్టే చిన్నదిరో
చూపులతో కవ్వించెనురో
నిమ్మ నిమ్మ …
Male: నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
Male: గంధపు పరిమళ అందపు సుందరి
సాటు సాటుగా ఊరిస్తున్నది
మొహం చూస్తే బలే మస్తుగా ఉన్నది
కానీ పిల్ల కంత్రిది ఉన్నది
నిమ్మ నిమ్మ …
Male: నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
ఎంత ముద్దుగున్నాది జాంపండు రో
నిమ్మ నిమ్మ నిమ్మ… దానిమ్మ పండు రో
నిమ్మ నిమ్మ దానిమ్మ పండు రొ Song Info
Song Label & Source: Peddapuli Eshwar Audios & Videos
Comments are off this post