LYRIC
O Nagadarilo Bathukamma Lyrics by Dilip Devgan, Sung by MadhuPriya, Music by Naveen J, from Madhu Priya Bathukamma Song. అల్లి పువ్వులు పూసినయి. అందాల రాశులు పోసినయి బంతిపూలు బావలు కోసినరో.
O Nagadarilo Bathukamma Lyrics In English
Female: Alli Puvvulu Poosinayi
Andala Raasulu Posinayi
Bathipoolu Baavalu Kosinaro
Sinna Pedda Sindhulu Vesinaro
Chorus: Sinna Pedda Sindhulu Vesinaro
Female: Alli Puvvulu Poosinayi
Andala Raasulu Posinayi
Bathipoolu Baavalu Kosinaro
Sinna Pedda Sindhulu Vesinaro
Chorus: Sinna Pedda Sindhulu Vesinaro
Female: O Nagadarilo Aa Nagadarilo
Rangula Puvvule Rammannaayo
Saddhula Bathukammanu Seyamannayo
Nagamalle Daarilo Nenelle Daarilo
Baavala Kongullo Bathipuvvulo
Sethullo Sikkene Gunugu Puvvullo
Rama Rama Rama Uyyalo
Ramane Sri Rama Uyyaalo
O Nagadarilo Bathukamma Lyrics In Telugu
ఆమె: అల్లి పువ్వులు పూసినయి
అందాల రాశులు పోసినయి
బంతిపూలు బావలు కోసినరో
సిన్న పెద్ద సిందులు వేసినరో
కోరస్: సిన్న పెద్ద సిందులు వేసినరో
ఆమె: అల్లి పువ్వులు పూసినయి
అందాల రాశులు పోసినయి
బంతిపూలు బావలు కోసినరో
సిన్న పెద్ద సిందులు వేసినరో
కోరస్: సిన్న పెద్ద సిందులు వేసినరో
ఆమె: రామ రామ రామ ఉయ్యాలో
రామునే శ్రీరామ ఉయ్యాల
రామ రామ నంది ఉయ్యాలో
రాగమెత్తరానే ఉయ్యాల
ఆమె: నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాల
బామలంతా కూడి ఉయ్యాలో
బతుకమ్మ పేర్చిరి ఉయ్యాల
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నేల వన్నెకాడ ఉయ్యాల
ఆమె: పాపిట్ల సెంద్రుడా ఉయ్యాలో
బాలకుమారుడా ఉయ్యాల
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్తరామాస ఉయ్యాల
బాలలకు వచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాల
రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాల
ఆమె: ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో
ఆమె: ఆకిలి అలుకుసల్లే గుమ్మడి గుండే సేరే
బంతిపువ్వు బైలెల్లే బతుకమ్మలు అల్లుకునే
మా తల్లి గౌరమ్మా మా ఇంటా కొలువుదీరే
ఓ నగా, అరెరె ఆ నగా
ఆమె: ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో
ఆమె: తంగేడు పువ్వు వనములో సిన్నదాని నవ్వులో
ఊరంతా జాతరా పువ్వుల పండుగో
డప్పుళ్ళ సప్పుల్ల గజ్జె మోతరో
బంగరు బొడ్డెమ్మరో బంతిపూలు అల్లెరో
అక్కా సెల్లెల్లా ఆట సూడరో
ఉయ్యాల పాటలే పాడుతున్నరో
ఆమె: సద్దుల బతుకమ్మ సల్లగ మము సూడమ్మా
ఎంగిలి బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ
మా తల్లి గౌరమ్మా మా ఇంట కొలువుదీరే
ఓ నగా, అరెరె ఆ నగా
ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో
కోరస్: రేలా రేల, రెల రేలా రేలా
రేలా రేల, రెల రేలా రేలా
రేలా రేలా రే రేలా రేలా
ఆమె: ఓ రాగమెత్తే దారిలో రామ నిత్తె దారిలో
బంగారు బతుకమ్మ బైలెల్లెనో
గంగమ్మ సేరే దారి బామలెత్తెనో
ఏలేలు మాతల్లి మా పల్లెల వాడలో
సిత్తూల బతుకమ్మ పండగాయెరో
పచ్చాని పైరులు పరవసించెరో
ఆమె: ఆటల్లా పాటల్లా బతుకమ్మా బైలెల్లే
ఊరంతా కదిలెల్లే గంగమ్మను సేరుకునే
మా తల్లి బతుకమ్మ మా సద్దుల బతుకమ్మ
ఓ నగా, అరెరె ఆ నగా
ఆమె: ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో ||2||
ఓ నగదారిలో Bathukamma Info
Lyrics | Dilip Devgan |
Singer | Madhuppriya |
Music | Naveen J |
Song Lable |
Comments are off this post