LYRIC
Lehanga Lo Lady Donu Lyrics are written by Krishna Kanth while Jakes Bejoy has made its tune, sung by Vijay Prakash, M M Srilekha from Pakka Commercial movie.
Lehanga Lo Lady Donu Lyrics In English
Male: Lehangalo Lady Donu
Level’isthe Emaiponu
Latestu Poolaandeveraa
(Andamemo Masthugundi
Andukunte Kassumandiraa)
Female: Kaatutu herogunna
Villainalle chupe theba
Fightoddhu naatho porada
Male: Chuttu chuttu
thipukadhi meedhakosthe
Male: Oo tekku yekkuvunna
Ammayante saradha verey
Theligga thegipothunte
Kikkemundhe
Female: Vela mandhe
entapadda chudaledhhu
Renju verey po
Gaalamese ceenu neeku lene ledhu
Nene psycho to
Lehanga Lo Lady Donu Lyrics In Telugu
Male: లెహంగాలో లేడీ డాను
లెవలిస్తే ఏమైపోను
లేటెస్టు పూలన్ దేవేరా
(అందమేమో మస్తుగుంది
అందుకుంటే కస్సుమందిరా)
Female: కట్టౌటు హీరోగున్నా
విలనల్లే చూపే తేడ
ఫైటొద్దు నాతో పోరడా
చుట్టు చుట్టు తిప్పుకుంది
మీదకొస్తే తప్పుకుంది
Male: ఓ హో టెక్కు ఎక్కువున్న
అమ్మాయంటే సరదా వేరే
తేలిగ్గా తెగిపోతుంటే కిక్కేముందే
Female: వేల మందే వెంటపడ్డ చూడలేదు
రేంజు వేరే పో
గాలమేసే సీను నీకు లేనే లేదు
నేనే సైకోరో
Male: (అబ్బబ్బబ్బబ్బా ఏం తిమ్మిరుందే)
Male: జున్నుముక్క జున్నుముక్క పిల్ల
కన్నుగీటి గన్నుతోటి బీటుకొచ్చె చూడరా
జింగిచక్క జింగిచక్క జున్నుముక్క పిల్ల
వెన్నపూస సూపుతోటి సంపుతుందిరా
Male: కోపమొచ్చినా నీకే
కొంపముంచుతూ రాకే
కోరి కోరి పడిపోకే
బల్కులోన మిల్కుతోటి
బ్రహ్మగారి వర్షనే నువా
Female: హే, కట్టౌటు హీరోగున్నా
విలనల్లే చూపే తేడ
ఫైటొద్దు నాతో పోరడా
Male: చుట్టు చుట్టు తిప్పుకుంది
మీదకొస్తే తప్పుకుంది
Male: కోటి కట్నమిస్త
Female: ఒక్క మంతు చాలదంట
Male: ఇల్లరికము వస్తా
Female: ఇంటి పేరు మార్చనంట
Male: తెచ్చి వేస్తా నగలు
ఆపెయ్ ఇంకా వగలు
Male: కచితంగా ఎర్రంగా పండుతుంది మెహందీ
నాలాంటోడే నిన్నే కట్టుకుంటే సామిరంగా
పోదింక పండగందే
తేనంటుగుంటు రోజు మనతోనే
Female: నీటుగాడ మాటతోటే ఘాటు కాను
ప్లాను ఫ్లాపే పో పో పో
రాటుదేలి ఉన్న కంచుపాప టైపు
నేను సైకోరో
Male: జున్నుముక్క జున్నుముక్క పిల్ల
కన్నుగీటి గన్నుతోటి బీటుకొచ్చె చూడరా
జింగిచక్క జింగిచక్క జున్నుముక్క పిల్ల
వెన్నపూస సూపుతోటి సంపుతుందిరా
Male: కోపమొచ్చినా నీకే
కొంపముంచుతూ రాకే
కోరి కోరి పడిపోకే
బల్కులోన మిల్కుతోటి
బ్రహ్మగారి వర్షనే నువా
Female: అబ్బబ్బబ్బా, కట్టౌటు హీరోగున్నా
విలనల్లే చూపే తేడ
ఫైటొద్దు నాతో పోరడా
చుట్టు చుట్టు తిప్పుకుంది
మీదకొస్తే తప్పుకుంది
లెహంగాలో లేడీ Song Info
Singers | Vijay Prakash, M M Srilekha |
Music | Jakes Bejoy |
Lyrics | Krishna Kanth |
Star Cast | Gopichand, Raashi Khanna |
Song Label | Aditya Music |
Comments are off this post