LYRIC

Kotthaga Laggamaye Soodu Bava Lyrics are written by Parshuram Nagam while GL Namdev has made its tune, sung by Gadderashi Ravi from New Folk Song.

Kotthaga Laggamaye Soodu Bava Lyrics In English

Male: Kotthanga Laggamaye
Korukunna Pendlamaaye
Muttabodhamante Joodu
Musaldi Kaavalaaye

Male: Muttudetta Pattudetta Soode Baava
Kotthanga Laggamaye
Korukunna Pendlamaaye

కొత్తంగ లగ్గమాయె Lyrics In Telugu

Male: కొత్తంగ లగ్గమాయె… కోరుకున్న పెండ్లమాయె
ముట్టబోదమంటే జూడు… ముసల్ది కావాలాయే
ముట్టుడెట్ల పట్టుడెట్ల… సూడె బావ
కొత్తంగ లగ్గమాయే… కోరుకున్న పెండ్లమాయె

Male: ముసల్దాయే గాని పడ్సు బుద్ధి పోలేదు
ముసల్దాయే గాని పడ్సు బుద్ధి పోలేదు
పక్క పక్క నవ్వుతది సూడె బావా
ముసల్దాయే గాని పడ్సు బుద్ధి పోలేదు

Male: బాయికాడ బిందెతోటి… సరసాలు ఆడంగ
వాకిట్లొ ముగ్గుకాడ ముద్దుముచ్చటాడంగ
అయ్యవ్వలడ్డముండె సూడు బావా
వాకిట్లొ ముగ్గుకాడ ముద్దుముచ్చటాడంగ

Male: ఊరు లేదు పల్లె లేదు… ఇంట్లనే ఉండవట్టె
గుడి లేదు బడి లేదు… గుడ్లు మిట్కరియ్యబట్టె
ముద్దు ముచ్చటాడ సందు కాదు బావా
ఊరు లేదు పల్లె లేదు… ఇంట్లనే ఉండవట్టె

Male: సింగరంగ తయారయ్యి… సినిమాకు పోదమంటే
తలుపేసి బండి తీసి బజారెక్కుతాంటే
సుట్టాలు ఎదురొచ్చే సూడు బావా
సింగరంగ తయారయ్యి… సినిమాకు పోదమంటే

Male: సంకురాత్రికచ్చినోళ్ళు… శివరాత్రిదాకుండె
సంకురాత్రికచ్చినోళ్ళు… శివరాత్రిదాకుండె
సిగ్గుబుగ్గ ముట్ట సందు కాదు బావ
సంకురాత్రికచ్చినోళ్ళు… శివరాత్రిదాకుండె

 

కొత్తంగ లగ్గమాయె Soodu Bava Song Info

Cast Sairaj & Lasya Smiley | Parshuram Nagam & Pallavi
Lyrics Parshuram Nagam
Singer Gadderashi Ravi
Music GL Namdev
Song Lable & Credit

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO